సత్తుపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం: డీఎం

2చూసినవారు
సత్తుపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం: డీఎం
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆర్టీసీ డీఎం గురిజాల లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పీ. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.