సత్తుపల్లి: నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

74చూసినవారు
సత్తుపల్లి: నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
సత్తుపల్లిలో శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం 1వార్డు గుడిపాడు రోడ్‌లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆనాడు సత్తుపల్లి మున్సిపాలిటీని అవినీతిమయం చేసిన దుస్థితి ఈరోజు మన కళ్ళముందే కనబడుతుందని, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.