సీఎంను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే

84చూసినవారు
సీఎంను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మంగళవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి- దయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరలు పలు సమస్యలపై సిఎంకు వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని సైలో బంకర్ సమస్యలు, డిఎంఎఫ్టీ నిధుల గురించి సీఎంకి వివరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్