సత్తుపల్లి: తక్కువ ధరకే నాణ్యమైన ఇసుక అందించాలి

4చూసినవారు
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి శనివారం వెంగళరావు నగర్ శాండ్ బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక ధరల పెరుగుదల, నాణ్యత లోపాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు స్పందించి, పేదలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకే నాణ్యమైన ఇసుకను అందించాలని అధికారులను ఆదేశించారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్