సత్తుపల్లి: ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ బదిలీ

3చూసినవారు
సత్తుపల్లి: ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ బదిలీ
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ గా మూడేళ్లుగా పనిచేస్తున్న పి. విజయశ్రీ భద్రాచలం డిపోకు బదిలీ అయ్యారు. ఈ బదిలీలపై రీజనల్ మేనేజర్ సరిరామ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయశ్రీ స్థానంలో జహీరాబాద్ డిపోలో ఏఎంగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ సత్తుపల్లికి వస్తున్నారు. ఈ మార్పులు ఆర్టీసీ కార్యకలాపాలలో భాగంగా జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్