సత్తుపల్లి: ముగిసిన క్రీడాజ్యోతి ర్యాలీ

1చూసినవారు
సత్తుపల్లి: ముగిసిన క్రీడాజ్యోతి ర్యాలీ
సీఎం కప్ క్రీడాపోటీల సందర్భంగా జిల్లాలో రెండురోజులుగా జరిగిన క్రీడాజ్యోతి ర్యాలీ శుక్రవారం ముగిసింది. శుక్రవారం సత్తుపల్లిలో ముగిసిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు. యువత క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ టి. సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్