సత్తుపల్లి: రాజ్యశ్యామల యాగంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

6చూసినవారు
సత్తుపల్లి: రాజ్యశ్యామల యాగంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
సత్తుపల్లి సమీపంలో పెద్ద వంతెన వద్ద ఆదివారం జరిగిన రాజ్యశ్యామల యాగంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ఈ యాగాన్ని నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్