వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.