తల్లాడ: విగ్రహ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన

79చూసినవారు
తల్లాడ: విగ్రహ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన
తల్లాడ మండలం మిట్టపల్లి సెంటర్లో మాజీ ఎంపీపీ, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ స్వర్గీయ రాయల వెంకట శేషగిరిరావు విగ్రహా నిర్మాణ పనులకు సోమవారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం వారి స్వగృహానికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు వెంకట్ లాల్, వెంకటేశ్వరరావు, రాయల కుటుంబ సభ్యులున్నారు.

సంబంధిత పోస్ట్