తల్లాడ మండలం నూతనకల్ భూభారతి, రెవెన్యూ సదస్సులు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు అడపా అనిల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ భూభారతి చట్టంలో సమస్యల పరిష్కరానికి అవకాశం ఉందని, గ్రామంలో జరుగుతున్న రెవిన్యూ సదస్సులో రైతులు తమ భూములుకు సంబందించిన సమస్యలు పరిస్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలిని కోరారు.