తల్లాడ: పంటల కొనుగోలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం

85చూసినవారు
తల్లాడ: పంటల కొనుగోలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లకు సకాలంలో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. తల్లాడ మండలాల్లో శుక్రవారం ఆయన జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి పర్యటించారు. మొక్కజొన్న, మిర్చి, మొక్కజొన్న కల్లాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్