ఉమా రేణుకకు రూ. 40 వేల ఆర్థిక సహాయం అందజేత

9చూసినవారు
ఉమా రేణుకకు రూ. 40 వేల ఆర్థిక సహాయం అందజేత
తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన పేద విద్యార్థినీ చేట్టి ఉమా రేణుకకు ఉన్నత చదువుల కోసం రూ. 40 వేల ఆర్థిక సహాయం ల్యాప్‌టాప్ కొనుగోలుకు తల్లాడ, వైరా లయన్స్ క్లబ్ సభ్యులు అందించారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ లయన్స్ క్లబ్ చైర్మెన్ లక్ష్మారెడ్డి, వైరా లయన్స్ క్లబ్ చైర్మెన్ కాపా మురళీకృష్ణ, నరసింహారావు, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్