సత్తుపల్లిలో వన మహోత్సవ కార్యక్రమం

0చూసినవారు
సత్తుపల్లిలో వన మహోత్సవ కార్యక్రమం
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం 77వ వన మహోత్సవం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా కలెక్టర్ దివాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. DFO, సబ్ కలెక్టర్, సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రహమా బేగం తదితరులు పాల్గొన్నారు.