కామేపల్లిలో 10 నామినేషన్లు దాఖలు

2చూసినవారు
కామేపల్లిలో 10 నామినేషన్లు దాఖలు
రెండో విడత ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల్లో, ఆదివారం కామేపల్లి మండలంలో సర్పంచ్ స్థానానికి 10, వార్డులకు పది నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు మొత్తం సర్పంచ్ స్థానాలకు 45, వార్డు స్థానాలకు 36 నామినేషన్లు నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో నామినేషన్ల దాఖలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you