లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీల డిమాండ్

5చూసినవారు
లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీల డిమాండ్
ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కోరుతూ గంగలూరు నాచారం, రేపల్లెవాడ కాలనీ నాచారం గ్రామాల్లో ఆదివాసులు ర్యాలీ నిర్వహించారు. 'వాడెవడు, వీడెవడు ఆదివాసికి, ఎదురెవ్వడు' అనే నినాదాలతో ఈ మూడు గ్రామాల్లోని ఆదివాసులను ఏకం చేశారు. భద్రాచలంలో జరగబోయే బహిరంగ సభకు వేలాదిమంది ఆదివాసులు తరలిరావాలని, తమ ఆదివాసీ హక్కులను తామే కాపాడుకోవాలని ఏన్కూరు మండలం ఆదివాసీ అధ్యక్షుడు వర్షా నాగరాజు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్