వైరా మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా అప్పం సురేష్ నియమితులయ్యారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన మద్దెల రవి ప్రస్తుతం మున్సిపాలిటీలోని ఒకటో వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండటంతో, పార్టీ సంస్థాగత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అప్పం సురేష్కు ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు.