
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు NTR పేరు పెట్టాలి (వీడియో)
TG: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు NTR పేరు పెట్టాలని BRS MLA కృష్ణారావు డిమాండ్ చేశారు. NTR జయంతి సందర్భంగా వసంత్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. తన తొలి ఓటు TDPకే వేశానని, అందుకు కారణం NTR అని గుర్తుచేశారు. KPHBలోని 3ఎకరాల్లో BRS హయాంలో NTR పేరిట ప్రారంభించిన పాఠశాల భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్‌దే అన్నారు.




