బోడేపూడి వేంకటేశ్వరరావు జీవితం ఆదర్శం: పి. సోమయ్య

2చూసినవారు
బోడేపూడి వేంకటేశ్వరరావు జీవితం ఆదర్శం: పి. సోమయ్య
వైరా పట్టణంలో బుధవారం సిపిఐ(ఎం) కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పి. సోమయ్య మాట్లాడుతూ, బోడేపూడి వేంకటేశ్వరరావు జీవితం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్