ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రామనర్సయ్య నగర్ గ్రామంలో ఎల్నినో ప్రభావంతో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా సర్పంచ్ కిరణ్ ముందస్తు చర్యలు భాగంగా రాకుండా దాహార్తి తీర్చినందుకు బుధవారం ఎస్ ఎఫ్ సి నిధులతో గ్రామంలో బోరు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్, జిపిఎస్ మహేష్, ఉప సర్పంచ్ రవి, వివిధ పార్టీల నాయకులు పాల్గొని సర్పంచిని అభినందించినారు.