వైరా పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు ఏడునూరి శ్రీను (బుజ్జి)తో పాటు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.