ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీ 8వ వార్డుకు చెందిన నల్లగట్ల బాబుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన ₹60,000 చెక్కును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్
కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదునూరు సీతారాములు, నాయకులు పాలేటి నరసింహారావు, నారపోగు రవి, కంభంపాటి సత్యనారాయణ, షేక్ మైముద్ పాల్గొన్నారు. ఈ సహాయం వైరా 8వ వార్డు వాసికి అందినట్లుగా తెలుస్తోంది.