ఖమ్మం: వీరభద్రం కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

76చూసినవారు
ఖమ్మం: వీరభద్రం కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
ఖమ్మం జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం మాతృమూర్తి, అచ్చమ్మ ఇటీవల మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు కపా సుధాకర్ కామేపల్లి గ్రామంలో వారి స్వగృహం నందు శనివారం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్