ఏన్కూర్: ఏ2 నిందితురాలు అరెస్ట్

0చూసినవారు
ఏన్కూర్: ఏ2 నిందితురాలు అరెస్ట్
బ్యాంకులో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న ఏ2 నిందితురాలు శ్రీపాధి మౌనికను ఏన్కూర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. టీజీబీలో 2024లో జరిగిన ఈ భారీ కుంభకోణంలో మౌనిక జ్యువెలరీ పేరుతో నిందితులు బ్యాంకును మోసం చేసినట్లు తేలింది. కేసును లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్