ఏన్కూర్: యంత్రం రిపేర్ చేస్తుండగా ప్రమాదం

5చూసినవారు
ఏన్కూర్: యంత్రం రిపేర్ చేస్తుండగా ప్రమాదం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని నూకలంపాడు గ్రామంలో గోడలు కట్ చేసే యంత్రాన్ని బాగు చేస్తుండగా, అది ఒక్కసారిగా తిరిగి బండి బాబు అనే వ్యక్తి ఛాతీపై లోతుగా గాయపరిచింది. స్థానికులు వెంటనే అతడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, అదృష్టవశాత్తూ గాయం గుండెకు తగలకుండా పోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్