ఏన్కూరు: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత

572చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఏన్కూరు మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏన్కూరు, జన్నారం, తిమ్మరావుపేట, అరికాయలపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్