గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - చైర్ పర్సన్

3చూసినవారు
గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - చైర్ పర్సన్
మహాత్మగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మునిసిపల్ చైర్ పర్సన్ కాపా చంద్రకళ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో, వైరా గాంధీ చౌక్ లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత గాంధీజీ చూపిన ఆదర్శ మార్గాలని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్