పటిష్ట భద్రత నడుమ వైరాలో గణేష్ నిమజ్జనం

5చూసినవారు
వైరా మండలంలోని పలు గ్రామాల నుంచి గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం వైరాకు చేరుకున్నాయి. మేలతాళాల నడుమ భక్తులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. పటిష్ట పోలీసు భద్రత నడుమ వైరాలోని నల్లచెరువులో గణనాథుల విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంతో పట్టణంలో భక్తి సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్