వైరాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

2636చూసినవారు
వైరాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ 2వ వార్డులో లబ్ధిదారు ఉప్పు రామకృష్ణకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి డాక్టర్ కాపా మురళీకృష్ణ చేతుల మీదుగా శుక్రవారం భూమి పూజ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్