ఖమ్మం: ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి: సీపీఎం

85చూసినవారు
ఖమ్మం: ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి: సీపీఎం
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సీపీఎం కమిటి నాయకులతో కలిసి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజా సమస్యలపై మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ధర్నా చౌకలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్