కొణిజర్ల: ప్రతీ రైతుకు యూరియా అందిస్తాం

6చూసినవారు
కొణిజర్ల: ప్రతీ రైతుకు యూరియా అందిస్తాం
కొణిజర్లలోని గోపవరం వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరియా పంపిణీని పరిశీలించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పంటలు సాగుకు అనుగుణంగా రైతులందరికీ యూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని తెలిపారు. యూరియా విషయంలో రైతులు అపోహలు వీడాలని సూచించిన ఆయన, జిల్లాలో 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున అందరికీ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఈ పరిశీలన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్