కొణిజర్ల: సమగ్ర భూ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

1691చూసినవారు
కొణిజర్ల: సమగ్ర భూ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
సమగ్ర భూ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు.
కొణిజర్ల మండలం లింగగూడెం, వేతంకుంట గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య హక్కులను కచ్చితంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలను తగ్గించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్