కొణిజర్ల: బీకేఎంయూ జిల్లా కార్యదర్శిగా సిద్ధినేని కరణాకర్

63చూసినవారు
కొణిజర్ల: బీకేఎంయూ జిల్లా కార్యదర్శిగా సిద్ధినేని కరణాకర్
కొణిజర్ల మండల కేంద్రంలో శుక్రవారం బీకేఎంయూ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శిగా సిద్ధినేని కరణాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన నకరికంటి నాగరాజును జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్