ప్రజా సమస్యలపై నేరుగా MLAతో మాట్లాడే అవకాశం

3చూసినవారు
ప్రజా సమస్యలపై నేరుగా MLAతో మాట్లాడే అవకాశం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం Way2News నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వైరా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు తెలియజేయడానికి 'డయల్ యువర్ MLA' కార్యక్రమం నిర్వహిస్తోంది. జూన్ 14న (ఆదివారం) ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 8520914577 నంబర్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడవచ్చు. నిర్దేశించిన తేదీ, సమయంలో మాత్రమే కాల్స్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్