సింగరేణి తహశీల్దార్ గా ఓరుగంటి వెంకటేశ్వర్లు నియామకం

33చూసినవారు
సింగరేణి తహశీల్దార్ గా ఓరుగంటి వెంకటేశ్వర్లు నియామకం
సింగరేణి మండల తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న అనంతుల రమేష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త తహశీల్దార్ గా ఓరుగంటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ మార్పులు జరిగాయి. గతంలో నేలకొండపల్లిలో పనిచేసిన వెంకటేశ్వర్లు త్వరలోనే సింగరేణి మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్