ఖానాపురంలో లడ్డూ ప్రసాదం దక్కించుకున్న షేక్ హుస్సేన్

1453చూసినవారు
ఖానాపురంలో లడ్డూ ప్రసాదం దక్కించుకున్న షేక్ హుస్సేన్
ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో షేక్ హుస్సేన్ సాహెబ్ లడ్డూ ప్రసాదాన్నిఆదివారం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి ఆదిత్య మైసూర్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్