వైరా పట్టణంలో పందుల సమస్యకు పరిష్కారం

1510చూసినవారు
ఖమ్మం జిల్లా, వైరా పట్టణంలో పందుల సంచారం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మున్సిపాలిటీ స్పందించింది. మున్సిపల్ అధికారులు పందుల యజమానులకు హెచ్చరికలు జారీ చేయడంతో, వారు తమ పందులను పట్టణం నుండి తరలించారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావుకు చైర్‌పర్సన్ డా. కాపా చంద్రకళ కృతజ్ఞతలు తెలిపారు. పరిశుభ్రమైన వైరా నిర్మాణానికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్