కరాటేలో సుప్రజకు గోల్డ్ మెడల్

0చూసినవారు
కరాటేలో సుప్రజకు గోల్డ్ మెడల్
ముంబైలో ఆదివారం నిర్వహించిన కరాటే టోర్నమెంట్‌లో వైరా మండలం గౌండ్లపాలెం గ్రామానికి చెందిన బొడ్డు సుప్రజ గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె వైరా 7వ వార్డు మెంబర్ బొడ్డు కృష్ణకుమారి, రామకృష్ణ దంపతుల కుమార్తె. సుప్రజ విజయంపై పలువురు నేతలు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్