సింగ‌రేణిలో మూడో విడ‌త‌ నామినేషన్ల ప్రక్రియ పరిశీల‌న

1చూసినవారు
సింగ‌రేణిలో మూడో విడ‌త‌ నామినేషన్ల ప్రక్రియ పరిశీల‌న
సింగరేణి మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం నుండి ప్రారంభమైంది. 41 గ్రామ పంచాయతీలకు గాను 11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్ష రైనా నామినేషన్ల కేంద్రాలను సందర్శించి, ప్రక్రియ తీరును అడిగి తెలుసుకుని, అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్