వైరా: కాంగ్రెస్ వైఫల్యాలే మన అస్త్రం

1చూసినవారు
వైరా: కాంగ్రెస్ వైఫల్యాలే మన అస్త్రం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని వైరాలో బీఆర్ఎస్-వామపక్షాల జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం వైరాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ప్రభుత్వం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్