వైరా: ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. 25 మందికి గాయాలు!

7చూసినవారు
ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రిక్షాపై నుంచి ఎత్తుపీటలు రోడ్డుపై పడటంతో ముందున్న కారు, లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయగా, వెనుక వస్తున్న బస్సు వేగంగా లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you