వైరా: నిబంధనలు పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం

2చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సారంగపాణి సూచించారు. 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షణ కవచమని ఏసీపీ పేర్కొన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్