వైరా మున్సిపాలిటీ.... 20 వార్డులు

2చూసినవారు
వైరా మున్సిపాలిటీ.... 20 వార్డులు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ యూ. గురులింగం విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలని, విచారణ అనంతరం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్