వైరా మున్సిపాలిటీ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు

0చూసినవారు
ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ 13వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా వీరంశెట్టి సీతారాములు సతీమణి దుర్గాభవాని, 20వ వార్డు అభ్యర్థిగా పమ్మి పుష్పమ్మ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని అభ్యర్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్