వైరా న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు సత్తా చాటారు

1893చూసినవారు
వైరా న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు సత్తా చాటారు
ఖమ్మం జిల్లా, వైరా పట్టణంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రైతుబిడ్డ సుధా రక్షిత స్కూల్ టాపర్‌గా, పట్టణంలో రెండో స్థానంలో నిలిచింది. తల్లిదండ్రుల కృషి వల్లే ఈ ర్యాంకు సాధించానని ఆమె తెలిపారు. కష్టపడి చదివితే విజయం తప్పక వస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి భువనేశ్వర్ రావ్ విద్యార్థిని ప్రతిభను అభినందించారు.

సంబంధిత పోస్ట్