మామిడిగుండాల భూముల్లో ఏరువాక భూ పోరాటం

0చూసినవారు
ఇల్లందులోని మామిడిగుండాల సీలింగ్ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు శాశ్వత పట్టాలు మంజూరు చేసి, సరిహద్దులు గుర్తించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు, రైతులు శుక్రవారం ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్