టేకులపల్లి: పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

1374చూసినవారు
టేకులపల్లి: పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
టేకులపల్లి మండలం బోడు గ్రామంలో పిడుగుపాటుకు గురై మాడే సంజీవ, కేగర్ల నర్సయ్య అనే ఇద్దరు రైతులకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. ఈ ఆకస్మిక సంఘటనతో రైతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్