Mar 19, 2026, 05:03 IST/
భారీగా తగ్గిన వెండి ధర
Mar 19, 2026, 05:03 IST
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గి కిలో రూ.2,65,000కు చేరింది. గత వారంతో పోల్చితే మొత్తంగా రూ.25,000 తగ్గుదల నమోదైంది. అటు బంగారం ధరలు కూడా ఇవాళ భారీగా తగ్గాయి.