కిడ్నాపర్ రోహిత్ ఎన్‌కౌంటర్

232చూసినవారు
కిడ్నాపర్ రోహిత్ ఎన్‌కౌంటర్
ముంబైలో ఆడిషన్స్ పేరుతో పిలిచి 20 మంది పిల్లలను బంధించిన నిందితుడు రోహిత్‌ ఆర్యను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పిల్లలను రక్షించే క్రమంలో ముంబై పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలపాలైన రోహిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చిన్నారులు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్