కింగ్డమ్ టికెట్ బుకింగ్స్ ఓపెన్

12631చూసినవారు
కింగ్డమ్ టికెట్ బుకింగ్స్ ఓపెన్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన మూవీ కింగ్డమ్ జులై 31న విడుదల కానుంది. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఆదివారం ప్రకటించింది. అయితే ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించగా.. గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్ వహించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్