కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్న కోదండరామ్

6చూసినవారు
కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్న కోదండరామ్
హైదరాబాద్ లోని  గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ప్రొఫెసర్ కోదండరామ్ నివాళులర్పించారు. కాసేపట్లో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరులను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్